India vs Australia 4 Test : Virat Kohli Plays With Ball In Tea Break, Umpire Says No | Oneindia

2019-01-03 176

Virat Kohli waiting for the Australian cricket team as he played the ball with his bat on the opening day final Test at Sydney cricket on Wednesday.But Richard Kettleborough, one of umpires of match, dint allowed it .As Kohli played the ball with his bat, richard snatched the ball away from him as his actions may alter the condition of the ball while not even in play.australian fans trolled it in twitter
#indiavsaustralia4test
#viratkohli
#pinkgloves
#pinkbat
#australiacricket
#sydneytest

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని అతడిపై నిషేధం విధించాలని ఆసీస్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతితో ఆడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.